Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో అన్నా లెజినోవా మొక్కు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 18, 2026 8:49 AM తిరుపతిGeneral
తిరుమలలో అన్నా లెజినోవా మొక్కు - Udayam
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆయన సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో మొక్కు తీర్చుకున్నారు. ఆమె అలిపిరి నడకమార్గంలో కాలినడకన కొండపైకి చేరుకుని, శనివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...