వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు పట్టణంలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.వి.ప్రతాప్ డిమాండ్ చేశారు.
సోమవారం డిస్పెన్సరీ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. డిస్పెన్సరీలో మహిళా వైద్యురాలితో పాటు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు.
Comments
Loading comments...

