వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరు మండలం గింజర్తిలో బుధవారం రాత్రి సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిశోర్ వర్మ ప్రజలతో సమావేశమయ్యారు. వివాహేతర సంబంధాలతో కుటుంబాల్లో తలెత్తే గొడవలు, దాడులు, హత్యల ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
కుటుంబ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని వారు సూచించారు. నేరాల నివారణలో ప్రజల సహకారం కీలకమని తెలిపారు.
Comments
Loading comments...

