వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి టౌన్, రూరల్ ప్రాంతాల్లో ‘రెడ్ కార్డ్ టు చైల్డ్ లేబర్’లో భాగంగా తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి రక్షించారు.
ఆపరేషన్ చేపట్టిన దిశా పోలీసులు, ప్రభుత్వ శాఖల అధికారులు బాలలకు విద్య, పునరావాసం, సంక్షేమ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం నేరమని, సమాచారం ఉంటే పోలీసులకు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

