వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ రఘునందన్‌రావును సర్పంచ్ సంతోష్‌రెడ్డి కోరారు. నిధుల కేటాయింపు లేక అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
బీజేపీ మండలాధ్యక్షుడు పోచయ్య, గ్రామ అధ్యక్షుడు జోడు నవీన్, శక్తికేంద్రం అధ్యక్షులు కుంట రాజు, గొల్ల యాదగిరి, కుంట రవి, దుండిగల మధు తదితరులు ఎంపీని కలిశారు.
Comments
Loading comments...

