Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జవాన్ భూమి కబ్జాపై సీఎంకు వినతి.

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 04, 2026 4:23 PM జాతీయంGeneral
జవాన్ భూమి కబ్జాపై సీఎంకు వినతి. - Udayam
నంద్యాల జిల్లాకు చెందిన జమ్మూకాశ్మీర్ జవాన్ మహేష్ భూమిని స్థానిక టీడీపీ నేతలు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. తనకున్న 2.38 ఎకరాల భూమిని టీడీపీ మండల అధ్యక్షుడు కంచర్ల శివ, అతని అనుచరులు లాక్కోవాలని చూస్తున్నారని జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న తన భూమిని కాపాడాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఆయన వినతిపూర్వకంగా కోరారు.

Comments

G
Loading comments...