Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో సామాన్యుడి ఇంట్లో సీఎం.

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 04, 2026 4:15 PM జాతీయంGeneral
కుప్పంలో సామాన్యుడి ఇంట్లో సీఎం. - Udayam
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నలగంపల్లి గ్రామస్థులను ఆశ్చర్యపరిచారు. ఒక సాధారణ పౌరుడి ఇంటికి స్వయంగా వెళ్లిన సీఎం, అక్కడి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం' కింద ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెళ్ల పనితీరు, కరెంట్ బిల్లుల తగ్గింపుపై వివరాలను అడిగారు.

Comments

G
Loading comments...