వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండలం గౌతాపూర్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సర్పంచ్ తాళ్ల ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇళ్లపై నుంచి వెళ్లే విద్యుత్ వైర్లను తొలగించి భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యుత్ స్తంభాలు లేని ప్రాంతాల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

