వార్తలకు తిరిగి వెళ్లండి

కొడకండ్లలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులు తమకు పట్టాలు ఇవ్వాలని ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. 2023లో గ్రామసభలో 50 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల నంబర్లు కేటాయించారని తెలిపారు.
అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.3-5 లక్షలు ఖర్చు చేసి మూడేళ్లుగా నివసిస్తున్నామని చెప్పారు. తాజాగా వేరే వారికి ఇళ్లు కేటాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

