Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 04, 2026 3:03 PM సంగారెడ్డిGeneral
సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి - Udayam
సంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరారు. వివిధ కేటగిరీల్లో 800 మందికిపైగా పనిచేస్తున్నా జీతాలు అందలేదని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామన్న హామీ అమలు చేయాలని కోరారు. అధికారులు స్పందించి సకాలంలో వేతనాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...