Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:50 PM సంగారెడ్డిGeneral
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వినతి - Udayam
నాగలిగిద్ద మండలం ముక్తాపూర్ చౌరస్తా నుంచి గుత్తి బార్డర్ వరకు గుంతలమయమైన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని కేవీపీఎస్ మండల కార్యదర్శి గణపతి కోరారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో మహేష్‌కు వినతిపత్రం సమర్పించారు. రోడ్డు అధ్వానంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...