వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంత గ్రామాల్లో ఇనుప వంతెనలు నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఐటీడీఏ పీఓ మంద మకరంద్‌కు వినతిపత్రం అందించారు.
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు, పాఠశాల బస్సులు వెళ్లలేక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

