వార్తలకు తిరిగి వెళ్లండి

బొప్పాపూర్ గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ ఎంపీ రఘునందన్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

