Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మశాన వాటిక స్థలం కేటాయించాలని వినతి

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 06, 2026 6:35 PM పల్నాడు General
స్మశాన వాటిక స్థలం కేటాయించాలని వినతి - Udayam
మాచర్లలోని నెహ్రునగర్‌లో హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని స్థానికులు కోరినట్లు బీజేపీ జిల్లా కార్యదర్శి గంజర్ల ఆదిలక్ష్మి తెలిపారు. జనవారధి కార్యక్రమంలో ప్రజల నుంచి ఈ మేరకు వినతులు అందినట్లు చెప్పారు. సుమారు 10 వేల జనాభా ఉన్న ప్రాంతానికి స్మశాన వాటిక అవసరమని పేర్కొన్నారు. రేషన్ షాపు ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రజలు వినతులు సమర్పించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...