Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఈవో రైతును వరి సాగు చేయొద్దని కోరారు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 13, 2026 12:58 PM నల్గొండGeneral
ఏఈవో రైతును వరి సాగు చేయొద్దని కోరారు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతులకు వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు వేయాలని అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా నల్గొండ మండలం పానగల్ గ్రామంలో వరి నాట్లు వేస్తున్న రైతు వద్దకు వెళ్లిన ఏఈవో దేవేందర్.. మోకాళ్లపై కూర్చొని వరి సాగు చేయవద్దని వేడుకోవడం అందరినీ ఆకర్షించింది.

Comments

G
Loading comments...