Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెంటచింతలలో జోరుగా పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 12:58 PM పల్నాడుGeneral
రెంటచింతలలో జోరుగా పింఛన్ల పంపిణీ - Udayam
రెంటచింతల మండలంలో 6,569 మంది లబ్ధిదారులకు రూ.2.91,05,500 మేర పింఛన్ల పంపిణీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఉదయం 11 గంటలకే 81 శాతం పంపిణీ పూర్తయిందని సచివాలయ అధికారి నారాయణ తెలిపారు. ఊరిలో అందుబాటులో లేని వారికి ఈ నెల 5న సచివాలయంలో పింఛన్ అందజేస్తామని, అర్హులందరికీ పింఛన్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...