వార్తలకు తిరిగి వెళ్లండి

రెంటచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన వైద్యాధికారిగా బి.రాజ్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, గూడూరుకు బదిలీ అయిన హేమ స్థానంలో బాధ్యతలు చేపట్టారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉంటారని, గర్భిణులకు పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందిస్తామని ఈ సందర్భంగా రాజ్‌కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

