వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రెండవ పీఆర్‌సీ, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలు, ఉద్యోగుల బకాయిల చెల్లింపు, ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటంలో భాగంగా బుధవారం తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి నరసయ్య, మండల నాయకులు నర్సింలు, సంగమణి, హనుమంతు, మురళి, కాశీనాథ్‌తో పాటు నాగప్ప, సురేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

