వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని కొత్త బ్రిడ్జి వద్ద రెండు స్పోర్ట్స్ బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు గాయపడ్డారు.
రాపాకకు చెందిన చంద్రశేఖర్ శ్రీకాకుళం నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా,రెల్లివీదికి చెందిన ప్రసాద్ స్పోర్ట్స్ బైక్‌పై బుధవారం రాత్రి అతివేగంగా వచ్చి ఢీకొన్నట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ వి.రామారావు తెలిపారు.క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించి,ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

