Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో వన్డేపై భారత్‌ గురి.. మరో గెలుపు ఖాయమేనా?

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 7:21 AM జాతీయంక్రీడలు
రెండో వన్డేపై భారత్‌ గురి.. మరో గెలుపు ఖాయమేనా? - Udayam
న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో పేసర్ల అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన శుభ్‌మన్‌ గిల్‌ సేన.. అదే జోరును కొనసాగించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని భావిస్తోంది. ఫిట్‌నెస్‌ సాధించిన మహ్మద్‌ సిరాజ్‌ అందుబాటులోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు కివీస్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు.రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది.

Comments

G
Loading comments...