Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 06, 2026 4:38 PM విజయనగరంGeneral
రెండో విడతలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం - Udayam
రాజాం మున్సిపాలిటీకి రెండో విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమమైందని మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు తెలిపారు. మున్సిపాలిటీ పరిధికి సంబంధించిన న్యాయపరమైన అంశాలపై కోర్టు తీర్పు వెలువడటంతో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం, CDMA నుంచి వచ్చే ఆదేశాల మేరకు డీలిమిటేషన్‌, జనాభా వివరాల విభజన, రిజర్వేషన్లు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...