వార్తలకు తిరిగి వెళ్లండి

ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు ప్రభావం చూపాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు తగ్గి 94.84 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 0.54% పెరిగి 97.56 డాలర్లకు చేరింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా కదిలాయి.
Comments
Loading comments...

