Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో రోజుకు చేరిన జీజీహెచ్ జూనియర్ డాక్టర్ల సమ్మె

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 11:58 AM గుంటూరుGeneral
రెండో రోజుకు చేరిన జీజీహెచ్ జూనియర్ డాక్టర్ల సమ్మె - Udayam
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె బుధవారంతో రెండో రోజుకు చేరింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలను బహిష్కరించి జూడాలు నిరసన తెలుపుతున్నారు. స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె ఆపేది లేదని తేల్చి చెప్పారు. కాగా, డాక్టర్ల ఆందోళనతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...