167 ఏళ్ల గణిత చిక్కుకు ఏఐ పరిష్కారం?

167 ఏళ్లుగా గణిత శాస్త్రవేత్తలకు సవాలుగా ఉన్న ‘రీమాన్ హైపోథిసిస్’ సమస్యను ఏఐ సాయంతో పరిష్కరించినట్లు ఆంత్రోపిక్ గణిత శాస్త్రవేత్త లెవెంట్ ఆల్పోజ్ ప్రకటించారు. క్లాడ్ ఏఐ సహకారంతో ఈ సమస్యకు గణిత నిరూపణ కనుగొన్నట్లు వెల్లడించారు.
ఈ ప్రకటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ నిరూపణ నిజమైనదో కాదో ఇంకా నిర్ధారణ కాలేదు.
Comments
Loading comments...
