Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెనాల్ట్ డస్టర్ కొత్త ఎడిషన్

రమేష్ బాబు Jul 14, 2026 9:18 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
రెనాల్ట్ డస్టర్ కొత్త ఎడిషన్ - Udayam Digital
రెనాల్ట్ ఇండియా మార్కెట్లోకి డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను రూ.12.99 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇది స్టాండర్డ్ టెక్నో వేరియంట్ కంటే మెరుగైన ఫీచర్లతో వస్తుంది. ప్రత్యేకమైన కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...