వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం 4వ డివిజన్‌లో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, డ్రైనేజీ కాలువల శుభ్రతను పరిశీలించారు.
కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

