వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని కించపరిచేలా ఢిల్లీ నిరసనలపై పోస్ట్ చేసిన వీడియోలను తొలగించాలని, వాటిని అప్‌లోడ్ చేసిన అకౌంట్ల వివరాలు ఇవ్వాలని ఎక్స్ సంస్థను పోలీసులు కోరారు.
దర్యాప్తులో భాగంగా ఆ అకౌంట్ల లాగిన్ రికార్డులు, యూజర్ వివరాలు అందించాలని లేఖ రాశారు. తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన 400 సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించినట్లు తెలిపారు.
Comments
Loading comments...
