వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం మున్నేరుపై ప్రకాశ్ నగర్ వద్ద నిర్మించిన చెక్ డ్యామ్‌ను అధికారులు వేగంగా తొలగిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఈ పనుల్లో ఇప్పటికే 70 శాతం వరకు పూర్తయ్యాయి.
మరో రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తిగా ముగిసే అవకాశం ఉంది. తొలగించిన నిర్మాణ వ్యర్థాలను సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో పోసి లెవల్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

