వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా నుండి పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం కోల్పోయినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ జాబితా నుండి తొలగించబడిన వ్యక్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరాకరించవచ్చా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Comments
Loading comments...

