Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరంలో ఆలయ మండపాల తొలగింపు తుది దశకు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 05, 2026 11:10 AM జయ శంకర్ భూపాలపల్లి General
కాళేశ్వరంలో ఆలయ మండపాల తొలగింపు తుది దశకు - Udayam
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర దేవస్థానంలో ఆలయాల తొలగింపు పనులు తుది దశకు చేరుకున్నాయి. గతంలో నిర్మించిన రూ.కోటి విలువైన అనివెట్టి మండపాన్ని మంగళవారం తొలగించారు. గర్భగుడి ముందున్న ప్రధాన మండపం, ఉత్తర రాజగోపురం తొలగింపు పనులు కూడా కొనసాగుతున్నాయి. బుధవారం గర్భగుడి తొలగింపునకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...