వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రైతు బజార్ ఎదుట ట్రాఫిక్ సమస్యలకు కారణమైన తోపుడు బండ్లను గురువారం బల్దియా అధికారులు తొలగించారు. పలుమార్లు హెచ్చరించినా వ్యాపారులు స్పందించకపోవడంతో చర్యలు చేపట్టారు.
బల్దియా కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్, శానిటరీ విభాగాల అధికారులు, సిబ్బంది కలిసి తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Loading comments...

