వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని 1,513 ప్రమాదకర బ్లాక్‌స్పాట్లలో 1,308 చోట్ల శాశ్వత పరిష్కారం కల్పించినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించినట్లు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.
నిజామాబాద్‌లో 78లో 75, జగిత్యాలలో 107లో 99 బ్లాక్‌స్పాట్లను సరిచేసినట్లు, నిజామాబాద్-జగిత్యాల ప్రాంతానికి రూ.1,023 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

