Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 24 లక్షల ఓట్ల తొలగింపు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 24, 2026 4:39 PM హైదరాబాద్General
తెలంగాణలో 24 లక్షల ఓట్ల తొలగింపు - Udayam
తెలంగాణలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా సుమారు 24 లక్షల ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు 71 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. మృతి చెందినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్లను బీఎల్ఓలు గుర్తించారు. వచ్చే నెల 3న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...