వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పరిశీలనలో భాగంగా దాదాపు 24 లక్షల ఓట్లను తొలగించే అవకాశముందని అధికారులు తెలిపారు. మరణించినవారు, వేరే ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్ ఓటర్లను బీఎల్ఓలు గుర్తించారు.
రాష్ట్రంలో 71 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తయింది. వచ్చే నెల 3న ముసాయిదా ఓటరు జాబితా నాటికి ఈ తొలగింపుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Comments
Loading comments...

