Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వీరులను స్మరించుకోవాలి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 14, 2026 6:45 PM నంద్యాలGeneral
స్వాతంత్య్ర వీరులను స్మరించుకోవాలి - Udayam
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుని వారి సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నందికొట్కూరులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయత, సమైక్యత భావాలను చాటిచెప్పాలని ఎంపీ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...