Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛనుతో కుటుంబానికి ఊరట

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 28, 2026 9:34 PM ప్రకాశం General
పింఛనుతో కుటుంబానికి ఊరట - Udayam
త్రిపురాంతకం మండలం చెరువుకొమ్ము తండాకు చెందిన కోటమ్మ తన కుటుంబానికి అందుతున్న పింఛన్లపై ఆనందం వ్యక్తం చేశారు. మంచానికే పరిమితమైన ఇద్దరు పిల్లలకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. తనకు వితంతు పింఛను రూ.4 వేలు వస్తుండటంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించిందని కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎదురైన ఇబ్బందులు తగ్గాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...