Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ క్యూ1 ఫలితాలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 17, 2026 10:38 PM జాతీయంబిజినెస్
రిలయన్స్ క్యూ1 ఫలితాలు - Udayam
రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి త్రైమాసికంలో రూ.20,946 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.3.11 లక్షల కోట్లకు చేరింది. జియో ప్లాట్‌ఫామ్స్ రూ.7,764 కోట్ల లాభంతో అదరగొట్టింది. నెలకు సగటు డేటా వినియోగం 43.7 జీబీకి చేరగా, కొత్తగా 89 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు చేరారు.

Comments

G
Loading comments...