Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ లాభం ₹20,946 కోట్లు: ఆదాయంలో భారీ వృద్ధి

భవేష్ కుమార్ Jul 18, 2026 10:03 AM అల్ ఇండియా about 1 hour ago
రిలయన్స్ లాభం ₹20,946 కోట్లు: ఆదాయంలో భారీ వృద్ధి - Udayam Digital
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత తొలి త్రైమాసికంలో ₹20,946 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఓ2సీ, రిటైల్, డిజిటల్ రంగాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. గతేడాదితో పోలిస్తే లాభం 22 శాతం తగ్గినప్పటికీ, కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 25 శాతం వృద్ధితో ₹3.11 లక్షల కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...