Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీఐ పునరుద్ధరణ కోసం రిలే దీక్షలు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 11, 2026 6:26 PM ఆదిలాబాద్General
సీసీఐ పునరుద్ధరణ కోసం రిలే దీక్షలు - Udayam
ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పరిశ్రమ పునరుద్ధరణ కోసం చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. సెప్టెంబర్‌ 10 వరకు దీక్షలు కొనసాగిస్తామని సాధన కమిటీ నాయకులు తెలిపారు. కేంద్రం పరిశ్రమ పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నా స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. సీసీఐ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు.

Comments

G
Loading comments...