Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటలకు నీరు విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:41 AM మహబూబాబాద్ General
ఆరుతడి పంటలకు నీరు విడుదల చేయాలి: మాజీ ఎమ్మెల్యే - Udayam
బయ్యారం పెద్ద చెరువు నీటిని ఆరుతడి పంటలకు వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. చెరువు నిండినా పంటలకు నీరు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని హరిప్రియ ఆరోపించారు. వెంటనే నీరు విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...