వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండ మండలం రావణపల్లి రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ సాగు అవసరాల కోసం మంగళవారం నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో టీడీపీ నర్సీపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు చింతకాయల రాజేష్, జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, అధ్యక్షులు రాజేశ్వరరావు పాల్గొన్నారు.
రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. రిజర్వాయర్ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

