వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకం నిధులను జులై 22న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా PTM వాయిదా పడటంతో అదే రోజు నిధులు విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఈ ఏడాది దాదాపు 68 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా, సుమారు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

