Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడీసీసీ ఉద్యోగులకు రూ.10 కోట్ల పెండింగ్ బకాయిల విడుదల

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 31, 2026 3:04 PM అనంతపురంGeneral
ఏడీసీసీ ఉద్యోగులకు రూ.10 కోట్ల పెండింగ్ బకాయిల విడుదల - Udayam
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఏడీసీసీ) ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు విడుదలయ్యాయి. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు రూ.10 కోట్ల బకాయిలు విడుదల చేసినట్లు ఉద్యోగులు తెలిపారు. ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డిని కలిసి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...