Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగదేవ్‌పూర్‌లో బడినిద్రకు అనుమతి నిరాకరణ

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:16 PM సిద్దిపేటGeneral
జగదేవ్‌పూర్‌లో బడినిద్రకు అనుమతి నిరాకరణ - Udayam
తిమ్మాపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యా బస్సు యాత్ర బృందానికి బడినిద్రకు అనుమతి నిరాకరించడంపై నిరసన వ్యక్తమైంది. డీఈఓ ఆదేశాల మేరకు గేటుకు తాళం వేశారని బృందం ఆరోపించింది. దీంతో మాజీ విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, ప్రొఫెసర్‌ పద్మజ, సర్పంచ్‌ రాజు తదితరులు పాఠశాల గేటు వద్దే భోజనం చేసి నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...