వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్ రెండోవారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
డిజైన్లకు సాంకేతిక అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచేలా చర్యలు వేగవంతం చేశామని, జాతీయ సాంకేతిక సంస్థల భద్రతా అనుమతులు వచ్చాకే బరాజ్‌లను వినియోగంలోకి తెస్తామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

