వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ఫార్చ్యూనర్ కారు టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బులంద్‌షహర్ బీజేపీ ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్ లోధీతోపాటు మరో వ్యక్తికి గాయాలవడంతో వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

