Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెగ్యులర్ జడ్జి నియామకానికి వినతి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:41 PM నారాయణపేటGeneral
రెగ్యులర్ జడ్జి నియామకానికి వినతి - Udayam
మక్తల్ కోర్టు అడ్‌హాక్ కమిటీ అధ్యక్షుడు తిమ్మన్న ఆధ్వర్యంలో న్యాయవాదులు హైకోర్టు జడ్జిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇన్‌ఛార్జ్ బెంచ్‌తో నడుస్తున్న మక్తల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిని నియమించాలని కోరారు. రెగ్యులర్ జడ్జి నియామకం సాధ్యం కాకపోతే వారంలో రెండు రోజులైనా బెంచ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జడ్జి సానుకూలంగా స్పందించడంతో న్యాయవాదులు శాలువాతో సన్మానించారు.

Comments

G
Loading comments...