Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలపై ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రభావాన్ని నియంత్రించాలి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 2:35 PM హైదరాబాద్General
పిల్లలపై ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రభావాన్ని నియంత్రించాలి - Udayam
మొబైల్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం పిల్లల చదువు, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపుతోందని మల్కాజిగిరి పోలీసులు హెచ్చరించారు. పిల్లలను మందలించడం కంటే వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. స్క్రీన్‌ టైమ్‌పై పరిమితులు విధించి, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.

Comments

G
Loading comments...