Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో మళ్లీ మొదలైన రిజిస్ట్రేషన్ల సందడి

Follow Udayam on Google
శరణ్య శర్మ Jun 29, 2026 12:20 PM హైదరాబాద్General
తెలంగాణలో మళ్లీ మొదలైన రిజిస్ట్రేషన్ల సందడి - Udayam
గత మూడు రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు మరియు ఇతర సేవలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నేటి నుంచి అధికారికంగా పున:ప్రారంభించింది. కొత్త మార్కెట్ విలువలు, స్లాట్ బుకింగ్ సేవలను వెబ్‌సైట్, టి-రిజిస్ట్రేషన్ యాప్‌లో నవీకరించి, నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠం చేస్తూ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేశారు.

Comments

G
Loading comments...