Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌రెడ్డికి 22వ ఫారం నింపడం వచ్చా?: ఎంపీ

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 01, 2026 10:04 AM సంగారెడ్డిGeneral
రేవంత్‌రెడ్డికి 22వ ఫారం నింపడం వచ్చా?: ఎంపీ - Udayam
నిషేధిత 22వ జాబితా నుంచి భూములను తొలగించేందుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించడం సరికాదని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. అసలు ఎంతమంది రైతులకు ఆ ఫారం నింపడం వస్తుందని ప్రశ్నించారు. కనీసం రేవంత్‌రెడ్డికి కూడా ఆ ఫారం నింపడం సాధ్యమవుతుందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్లిష్టమైన నిబంధనలు కాకుండా రైతులకు సులభమైన పద్ధతిలో భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...